Aladdin Telugu Trailer Launch By Venkatesh & Varun Tej || Filmibeat Telugu

2019-05-11 4

venkatesh daggubati varun tej lend their voices for hollywood movie aladdin telugu version.
#Venkatesh
#Varuntej
#Aladdin
#willsmith
#TheWaltDisneyCompany
#AladdinMovie
#movienews
#hyderabad
#genie

ఎఫ్‌2’ తర్వాత ‘అలాద్దీన్‌’ కోసం వరుణ్‌తేజ్‌తో కలిసి పనిచేయడం యాదృచ్ఛికంగా జరిగిందని అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ అన్నారు. విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నయోమి స్కాట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లైవ్‌ యాక్షన్‌ చిత్రం ‘అలాద్దీన్‌’. తెలుగులో అదే పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాలో జీనీ పాత్రకు వెంకటేష్‌, అలాద్దీన్‌ పాత్రకు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనే విషయాలను పంచుకున్నారు.